Home » Recruitment of job vacancies in Border Roads Organization of Defense Department
ఈ నోటిఫికేషన్ ద్వారా 246 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధ