Recruitment of NABFID

    ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో అనలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

    October 29, 2023 / 03:41 PM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/ పీజీ, ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ సీఎంఏ/ సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

10TV Telugu News