RECRUITMENT2021

    Ecil Jobs : ఈసీఐఎల్ లో ఉద్యోగాల భర్తీ

    August 27, 2021 / 10:21 AM IST

    అభ్యర్ధుల వయస్సు టెక్నికల్ ఆఫీసర్లకు 30ఏళ్ళు, మిగిలిన పోస్టులకు 25ఏళ్ళు మించరాదు. వేతనం టెక్నికల్ ఆఫీసర్లకు నెలకు 23,000, సైంటిఫిక్ అసిస్టెంట్లకు 20,384, జూనియర్ ఆర్టిజన్లకు 18,564

10TV Telugu News