recycled plastic

    పాత ప్లాస్టిక్‌తో Coca-Cola బాటిల్స్

    November 23, 2019 / 01:54 PM IST

    అంతర్జాతీయ మార్కెట్‌లో శీతల పానీయాల కంపెనీగా దశాబ్దాల నుంచి వెలుగొందుతున్న కోకా కోలా సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్వీడన్‌లో ఉన్న బ్రాంచి నుంచి పర్యావరణహితమైన ఉత్పత్తులు వచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే కోకాకోలా డ్రింక్ బాటి�

10TV Telugu News