Home » red card
క్రికెట్లో ఫుట్‌బాల్ తరహాలో రెడ్ కార్డ్ నిబంధనను తీసుకువస్తున్నారు. ఒక జట్టు నిర్ణీత సమయంలోగా 20వ ఓవర్‌ను వేయకపోతే 11 మంది ఆటగాళ్లలోంచి ఒక ప్లేయర్ మైదానం వీడి వెళ్లాల్సి ఉంటుంది.
తమిళ స్టార్ నటుడు ధనుష్(Dhanush)ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రఘువరన్ బీటెక్, నవ మన్మధుడు వంటి చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు.
అసోంలో మరోసారి బీజేపీదే అధికారం అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.