-
Home » Red caterpillar causing damage to castor bean crop
Red caterpillar causing damage to castor bean crop
Castor Bean Crop : ఆముదం పంటకు నష్టం కలిగించే ఎర్రగొంగళి పురుగు, నివారణ చర్యలు
December 18, 2022 / 06:57 PM IST
వేసవిలో భూమిని లోతుగా దున్నుకోవాలి. లోతు దుక్కులు చేయడం వల్ల కోశస్ధదశలో భూమి లోపలి పొరల్లో దాగున్న ఎర్రగొంగళి పురుగు, శనగపచ్చ పురుగు , పొగాకు లద్దె పురుగు , వేరు పురుగులు బయటపడి ఎండ తీవ్రతకు గాని, పక్షుల బారిన పడిగాని చనిపోతాయి.