Home » Red Gram Cultivation
Cultivation Techniques Of Red Gram : శనగపచ్చ పురుగును రసాయన ఎరువులతోనే కాకుండా జీవరసాయనాలను ఉపయోగించి నివారించవచ్చు. అయితే ఏమందు ఏమోతాదులో వాడాలో శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో కంది పంటను సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా సాగుచేస్తున్నారు. ప్రధానంగా ఖరీఫ్ పంటగా దీన్ని వర్షాధారంగా సాగుచేస్తారు. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో గత ఏడాది సుమారుగా 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంత�