Home » Red Karpet Reel Production
‘ఏడుచేపల కథ’ దర్శకుడు శ్యామ్ జే చైతన్య దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రానికి ‘బీ.కామ్ లో ఫిజిక్స్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి’, ‘ఏడుచేపల కథ’ వంటి విభిన్నమైన టైటిల్స్ పెట్టి యూత్‌ని ఎట్రాక్ట్ �