Home » Redmi 10A Launch
Redmi 10A : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ Redmi నుంచి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో బుధవారం (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది.