Home » Redmi 11 Prime 5G Specifications
Redmi 11 Prime 5G : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ షియోమీ (Xiaomi) ఇండియాలో సబ్ బ్రాండ్ రెడ్మి నుంచి రెడ్మి 11 ప్రైమ్ 5G (Redmi 11 Prime 5G) ధరను తగ్గించింది. ఈ హ్యాండ్సెట్ ధర రూ.1,000 తగ్గింపును పొందింది.