Home » Redmi 12 5G Price
Redmi 12 Price Leak : భారత మార్కెట్లోకి కొత్త రెడ్మి 12 ఫోన్ వచ్చేస్తోంది. ఆగస్టు 1న లాంచ్ కానుండగా.. ఫోన్ ఫీచర్లు ముందే లీకయ్యాయి. రెడ్మి 12 ఫోన్ ధర ఎంత ఉంటుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది.