-
Home » Redmi 12 Price Leak
Redmi 12 Price Leak
Redmi 12 Price Leak : ఆగస్టు 1న రెడ్మి 12 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
July 27, 2023 / 11:08 PM IST
Redmi 12 Price Leak : భారత మార్కెట్లోకి కొత్త రెడ్మి 12 ఫోన్ వచ్చేస్తోంది. ఆగస్టు 1న లాంచ్ కానుండగా.. ఫోన్ ఫీచర్లు ముందే లీకయ్యాయి. రెడ్మి 12 ఫోన్ ధర ఎంత ఉంటుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది.