Home » Redmi 12 Series Offers
Redmi 12 Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రెడ్మి 12 4G, 5G మోడల్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ ధర రూ. 8,999 నుంచి సొంతం చేసుకోవచ్చు. రెడ్మి ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.