Home » Redmi 13 5G Price
Redmi 13 5G First Sale : రెడ్మి 13 5జీ గత వెర్షన్ల మాదిరిగానే అద్భుతమైన గ్లాస్ కవర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్లో రింగ్ లైట్ కలిగి ఉంది.
Redmi 13 5G Launch : రెడ్మి 13 5జీ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్.. వెనిలా మోడల్ ధర రూ. 13,999కు అందిస్తోంది. ఈ ఫోన్ అమెజాన్‌లో లాంచ్ కాగా అనేక డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. జూలై 12న సేల్ లైవ్ కానుంది.
Redmi 13 5G Launch : రెడ్మి 13 5జీ గత వెర్షన్ల కన్నా బాక్సీ డిజైన్‌ను కలిగి ఉండనుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ పింక్, బ్లూ కలర్ ఆప్షన్లలో రానుంది.
Redmi 13 5G Launch : కొత్త రెడ్మి 5జీ ఫోన్ వచ్చేస్తోంది. పోకో M7ప్రో 5జీ రీబ్రాండ్ వెర్షన్‌గా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.