Home » Redmi 13 5G Specifications
Redmi 13 5G Launch : రెడ్మి 13 5జీ ఎంట్రీ-లెవల్ స్మార్ట్ఫోన్.. వెనిలా మోడల్ ధర రూ. 13,999కు అందిస్తోంది. ఈ ఫోన్ అమెజాన్లో లాంచ్ కాగా అనేక డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. జూలై 12న సేల్ లైవ్ కానుంది.