Home » Redmi 13C Sale in India
Redmi 13C Launch : రెడ్మి కొత్త బడ్జెట్ ఫోన్ రెడ్మి 13సి ఫోన్ని డిసెంబర్ 6న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్లో రెండు కలర్ ఆప్షన్లు, పవర్ఫుల్ 50ఎంపీ ఏఐ కెమెరా వంటి స్టాండ్అవుట్ ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.