Home » Redmi 13C Sale Offers
Redmi 13C Sale Today : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రెడ్మి 13సి 4జీ వేరియంట్ అమెజాన్, ఎం.కామ్, షావోమీ రిటైల్‌లో విక్రయిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ హెలియో జీ85 చిప్సెట్తో ఆధారితమైనది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది.