Home » Redmi 13R 5G Price
Redmi 13R 5G Launch : భారత మార్కెట్లోకి కొత్త రెడ్మి 13ఆర్ 5జీ వచ్చేసింది. 50ఎంపీ డ్యూయల్ కెమెరాలతో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ వంటి ఫీచర్లతో వచ్చింది. ధర, స్పెషిఫికేషన్లకు సంబంధించిన వివరాలను ఓసారి లుక్కేయండి.