-
Home » Redmi 13R 5G Sale
Redmi 13R 5G Sale
50ఎంపీ కెమెరాలతో రెడ్మి 13ఆర్ 5జీ ఫోన్ ఇదిగో.. ధర, ఫీచర్లు వివరాలివే
December 8, 2023 / 10:03 PM IST
Redmi 13R 5G Launch : భారత మార్కెట్లోకి కొత్త రెడ్మి 13ఆర్ 5జీ వచ్చేసింది. 50ఎంపీ డ్యూయల్ కెమెరాలతో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ వంటి ఫీచర్లతో వచ్చింది. ధర, స్పెషిఫికేషన్లకు సంబంధించిన వివరాలను ఓసారి లుక్కేయండి.