Home » Redmi 14C Price
Redmi 14C Launch : రెడ్మి 14సి ధరను కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో బేస్ మోడల్‌కు సీజెడ్కే 2,999 (సుమారు రూ. 11,100) వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది.