Home » Redmi 9 Power price in India
Redmi 9 Power Variant Launched in India : భారత మార్కెట్లోకి రెడ్‌మి కొత్త వేరియంట్ వచ్చేసింది. షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి కంపెనీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీమైన ఫీచర్లతో లాంచ్ చేసింది. అదే.. రెడ్ మి9 పవర్. ఈ కొత్త వేరియంట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో రిలీజ్ అయింది. గత ఏడాది�