Home » Redmi 9 Prime
షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ కొత్తగా రెడీ మీ 9ప్రైమ్ ను లాంచ్ చేసింది. ఇండియాలో ఈ మోడల్ బడ్జెట్ ఫోన్లలోనే బెస్ట్ ఛాయీస్ అయింది. ఎందుకో తెలుసా.. ఈ ఫోన్లో నాలుగు రేర్ కెమెరాలు, 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, 5020mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటుంద