Home » Redmi A2
Redmi A3 Launch India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి రెడ్మి A సిరీస్ ఫోన్ వచ్చేసింది. డ్యూయల్ కెమెరాలు, భారీ బ్యాటరీతో మరింత ఆకర్షణీయంగా ఉంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Best Affordable Smartphones : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రూ. 10వేల ధరలో ఉన్న టాప్ ఫోన్లలో రెడ్మి ఎ2, రెడ్మి 12సీ, శాంసంగ్ గెలాక్సీ ఎ04, రియల్‌మి నార్జో ఎన్53, ఐటెల్ పీ55 5జీ మోడల్స్ ఉన్నాయి.
Redmi A2 Series : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రెడ్మి నుంచి A2 సిరీస్ వచ్చేసింది. భారత మార్కెట్లో కేవలం రూ.5,999కి మాత్రమే సొంతం చేసుకోవచ్చు.
Redmi A2 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి (Redmi) నుంచి రెండు కొత్త సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ కంపెనీ Redmi A1 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా యూరప్‌లో లాంచ్ అయ్యాయి.