Home » Redmi A2+ specifications
Redmi A2 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి (Redmi) నుంచి రెండు కొత్త సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ కంపెనీ Redmi A1 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా యూరప్‌లో లాంచ్ అయ్యాయి.