-
Home » Redmi A3 Price
Redmi A3 Price
భారత్కు రెడ్మి A3 కొత్త స్మార్ట్ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?
February 14, 2024 / 05:19 PM IST
Redmi A3 Launch India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి రెడ్మి A సిరీస్ ఫోన్ వచ్చేసింది. డ్యూయల్ కెమెరాలు, భారీ బ్యాటరీతో మరింత ఆకర్షణీయంగా ఉంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.