-
Home » Redmi A3x Launch
Redmi A3x Launch
రెడ్మి నుంచి కొత్త ఫోన్ ఇదిగో.. భారీ బ్యాటరీతో రెడ్మి A3ఎక్స్ ఫోన్, ధర, ఫీచర్లు ఇవే
August 18, 2024 / 12:34 AM IST
Redmi A3x Launch : ఈ స్మార్ట్ఫోన్ భారతీయ వెర్షన్ గ్లోబల్ కౌంటర్పార్ట్లను పోలి ఉంటుంది. వృత్తాకార కెమెరా డెకో డిజైన్, పారదర్శక మిర్రర్ షీన్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ కలిగి ఉంది.