Home » Redmi A4 5G Launch
Redmi A4 5G Launch : మీరు ఎయిర్టెల్ యూజర్ అయితే, ఈ ఫోన్ ద్వారా 5జీ స్పీడ్ పొందలేరు. మీరు ఎయిర్టెల్ 4జీ నెట్వర్క్ని మాత్రమే వినియోగించగలరు.
Redmi A4 5G Launch : రెడ్మి భారత మార్కెట్లో రెడ్మి ఎ4 5జీ ఫోన్ రూ. 8,499 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొత్తం 2 వేరియంట్లలో వస్తుంది.