-
Home » Redmi A7 4G Launch Date
Redmi A7 4G Launch Date
పండగ చేస్కోండి.. 6300mAh బ్యాటరీతో 2 కొత్త రెడ్మి ఫోన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర జస్ట్ ఎంతంటే?
April 21, 2026 / 05:20 PM IST
Redmi A7 4G Series : కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? రెడ్మి A7 ప్రో 4జీ, రెడ్మి A7 4జీ భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. దేశంలో ఈ బ్రాండ్ ఎంట్రీ-లెవల్ స్మార్ట్ఫోన్ లైనప్లో సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ధర రూ. 10,499 నుంచి అందుబాటులో ఉన్నాయి.