Home » Redmi Buds 5
Redmi Buds 5 First Sale : భారత్లో రెడ్మి బడ్స్ 5 ఫస్ట్ సేల్ మొదలైంది. రెడ్మి అధికారిక వెబ్సైట్, అమెజాన్లో తక్కువ ధరకు ఈ కొత్త బడ్స్ 5 మోడల్ కొనుగోలు చేయొచ్చు. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.