-
Home » Redmi Fast Charging
Redmi Fast Charging
Redmi First Fast Charging : రెడ్మి వరల్డ్ ఫస్ట్ 300W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ ఇదిగో.. కేవలం 5 నిమిషాల్లోపే మీ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు!
March 1, 2023 / 03:55 PM IST
Redmi First 300W Fast Charging : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రెడ్మి (Redmi) ఫోన్లలో ఛార్జింగ్ టెక్నాలజీని అందిస్తోంది. రియల్మి (Realme) 240W ఛార్జింగ్ వేగాన్ని ప్రదర్శించింది. తొమ్మిదిన్నర నిమిషాల్లో 4,600mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసింది.