Home » Redmi K20
Xiaomi Updates : చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ రెడ్ మి నోట్ సహా పలు స్మార్ట్ ఫోన్లకు సపోర్టు నిలిపివేస్తోంది. ఇకపై షావోమీ నుంచి సాఫ్ట్వేర్ లేదా ఫర్మ్వేర్ అప్డేట్లకు సపోర్టు అందించదు.
భారత మొబైల్ మార్కెట్లలో దీపావళి పండగ సేల్ కొనసాగుతోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్ సహా వివిధ ఈ-కామర్స్ వెబ్ సైట్లలో దీపావళి ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. దీపావళి సేల్ సందర్భంగా దేశ మార్కెట్లో తొలిసారిగా షియోమీ ఇండియా తమ అధికా�