Redmi K20 series

    Mi Super Sale : Redmi ఫోన్లపై రూ.4వేలు డిస్కౌంట్

    November 27, 2019 / 08:04 AM IST

    ప్రముఖ చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ కంపెనీ సబ్ బ్రాండ్ రెడ్ మీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. Mi Super Sale షియోమీ.. తమ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం Mi.comలో నవంబర్ 28 వరకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఎంపిక చేసిన కొన్ని పాపులర్ స్మార్ట�

10TV Telugu News