-
Home » Redmi K50i specifications
Redmi K50i specifications
Redmi K50i : వన్ప్లస్, ఒప్పోకు పోటీగా.. రెడ్మి K50i స్మార్ట్ ఫోన్.. టాప్ ఫీచర్లు ఇవే.. ధర ఎంతంటే?
July 20, 2022 / 09:08 PM IST
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మి నుంచి K సిరీస్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. రెడ్మీ కొత్త టాప్ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది.