Home » Redmi K60 Pro
Redmi K60 Series : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ Redmi ఇటీవల భారత మార్కెట్లో నోట్ 12 సిరీస్ (Redmi K60 Series)ను లాంచ్ చేసింది. Redmi K60 సిరీస్ ఫోన్లను దేశంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
Redmi K60 Series : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం రెడ్మి (Redmi) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ వచ్చేసింది. అదే.. (Redmi K60 Series) సిరీస్.. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో అధికారికంగా లాంచ్ ఉంది. Redmi K60 స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది వివరాలు వెల్లడించలేదు.