Home » Redmi K60 Series launched
Redmi K60 Series : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం రెడ్మి (Redmi) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ వచ్చేసింది. అదే.. (Redmi K60 Series) సిరీస్.. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో అధికారికంగా లాంచ్ ఉంది. Redmi K60 స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది వివరాలు వెల్లడించలేదు.