-
Home » Redmi K60 Series leaked specs
Redmi K60 Series leaked specs
Redmi K60 Series : వచ్చే జనవరిలో రెడ్మి K60 సిరీస్ వస్తోంది.. లాంచ్కు ముందే ఫీచర్లు లీక్..!
December 10, 2022 / 05:47 PM IST
Redmi K60 Series : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రెడ్మి (Redmi) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. 2023 జనవరిలో చైనాలో (Redmi K60 Series) ఫోన్ లాంచ్ కాబోతుంది.