Home » Redmi Note 10 Pro Max
Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) త్వరలో ప్రారంభం కానుంది. ఫ్లిప్కార్ట్ సేల్ డేట్ ఇంకా వెల్లడి చేయలేదు. చాలా మంది కస్టమర్లను ఆకర్షించడానికి కొన్ని ఫోన్ డీల్స్ వెల్లడించింది.