Home » redmi note 10t 5g flipkart
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్మి బ్రాండ్లో రెడ్మి 10 సిరీస్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చింది. అదే.. Redmi Note 10T 5G ఫోన్.. రెడ్ మి నోట్ 10 సిరీస్లో ఇది ఐదో మోడల్.