Home » Redmi Note 11 Pro 5G
MIUI 14 Software Update : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) లేటెస్ట్ MIUI 14 స్కిన్‌ను లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు MWC 2023 ఈవెంట్లో ఆవిష్కరించింది. Xiaomi నుంచి సరికొత్త కస్టమ్ ఆండ్రాయిడ్ స్కిన్ కొత్త Xiaomi 13 సిరీస్‌తో అందిస్తోంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ మోటరోలా Moto G సిరీస్ నుంచి 5G స్మార్ట్ ఫోన్ వచ్చింది. భారత మార్కెట్లో మోటరోలా Moto G82 5G స్మార్ట్ ఫోన్ మంగళవారం లాంచ్ అయింది.
Redmi Note 11 Pro smartphones : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మి నుంచి కొత్త 5G స్మార్ట్ ఫోన్ వచ్చింది. 108మెగా ఫిక్సల్ కెమెరాలతో ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది.