Home » Redmi Note 11 SE
Redmi Note 11 SE : ప్రముఖ షావోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ Redmi నుంచి Redmi Note 11 SE స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. iPhone SE మోడల్స్ ఆధారంగా Note 11 స్మార్ట్ఫోన్ల మాదిరిగానే స్పెసిఫికేషన్లను అందిస్తుంది.
Redmi Note 11 SE : రెడ్మి Note 11 SE నోట్ 11 సిరీస్లో సరికొత్త స్మార్ట్ఫోన్ వచ్చింది. చైనాలో Redmi Note 11T సిరీస్ లాంచ్ ఈవెంట్లో కంపెనీ కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ను ప్రకటించింది. అదే.. Redmi Note 11 SE స్మార్ట్ ఫోన్.. ఈ ఫోన్ డిజైన్ గత ఏడాది భారత మార్కెట్లో లాంచ్ అయిన Poco M3 Pro 5G స్