Home » Redmi Note 11 SE launch
Redmi Note 11 SE : ప్రముఖ షావోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ Redmi నుంచి Redmi Note 11 SE స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. iPhone SE మోడల్స్ ఆధారంగా Note 11 స్మార్ట్ఫోన్ల మాదిరిగానే స్పెసిఫికేషన్లను అందిస్తుంది.