Home » Redmi Note 11S
Redmi Smartphones : ప్రముఖ షావోమీ (Xiaomi) రెడ్మి స్మార్ట్ఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. భారత మార్కెట్లోకి Redmi సిరీస్ ఎంట్రీ ఇచ్చి ఇటీవలే 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. కంపెనీ ఇప్పుడు భారత్లో రెండు రెడ్మీ ఫోన్ల ధరలను అమాంతం తగ్గించింది.
చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్ మి నుంచి లాంచ్ అయిన (Redmi Note 11S) ఫస్ట్ టైం సేల్ మొదలైంది. ఫిబ్రవరి 21నుంచి ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలైంది.