Home » Redmi Note 11SE Full Specifications
Redmi Note 11SE India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మి (Redmi) నుంచి కొత్త మోడల్ వస్తోంది. ఆగస్టు 26న భారత మార్కెట్లో Redmi Note 11SE స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. మరో 2 రోజుల్లో కంపెనీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా లాంచ్ కానుంది.