-
Home » Redmi Note 12 4G Price
Redmi Note 12 4G Price
Redmi Note 12 4G Phones : అద్భుతమైన ఫీచర్లతో రెడ్మి నోట్ 12 సిరీస్ 4G బడ్జెట్ ఫోన్లు.. ధర కేవలం రూ.8,999 మాత్రమే.. ఫస్ట్ సేల్ ఎప్పటినుంచంటే?
March 30, 2023 / 04:14 PM IST
Redmi Note 12 4G Phones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, రెడ్మి నుంచి రెండు సరికొత్త 4G బడ్జెట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అత్యంత సరసమైన ధరకే (Redmi Note 12 4G), (Redmi 12C) సిరీస్ ఫోన్లు మార్చి 30న భారత్లో అధికారికంగా రిలీజ్ అయ్యాయి.