-
Home » Redmi Note 12 5G in India
Redmi Note 12 5G in India
Redmi Note 12 5G : రూ. 15వేల లోపు ధరలో రెడ్మి నోట్ 12 5G ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
June 2, 2023 / 06:28 PM IST
Redmi Note 12 5G : రెడ్మి నోట్ 12 5G అత్యంత తక్కువ ధరలో Flipkart, Amazon, Mi.com ప్లాట్ఫారంలో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ ధర రూ. 1,000 తగ్గింది. బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ తర్వాత రూ.14,999కి తగ్గింది.