Home » Redmi Note 12 5G Sale
Redmi Note 12 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో రెడ్మి నోట్ 12 5G ఫోన్ 4GB+128GB వేరియంట్ రూ. 11వేల లోపు ధరకే అందుబాటులో ఉంది.
Redmi Note 12 5G : రెడ్మి నోట్ 12 5G అత్యంత తక్కువ ధరలో Flipkart, Amazon, Mi.com ప్లాట్ఫారంలో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ ధర రూ. 1,000 తగ్గింది. బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ తర్వాత రూ.14,999కి తగ్గింది.
Redmi Note 12 5G Launch : రెడ్మి (Redmi) నుంచి మరో సరికొత్త వేరియంట్ రెడ్మి నోట్ 12 5G (Redmi Note 12 5G) వచ్చేసింది. ఏప్రిల్ 6 నుంచి అమెజాన్ సేల్ లో కొనుగోలు చేయొచ్చు.