-
Home » Redmi Note 12 5G Series First Sale
Redmi Note 12 5G Series First Sale
Redmi Note 12 5G Series Sale : రెడ్మి నోట్ 12 5G సిరీస్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. మూడు కొత్త ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ మోడల్ ధర ఎంతో తెలుసా?
January 11, 2023 / 05:27 PM IST
Redmi Note 12 5G Series Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్మి నుంచి రెండు రోజుల క్రితమే భారత మార్కెట్లో రెడ్మి నోట్ 12 సిరీస్ (Redmi Note 12 5G Series) లాంచ్ అయింది. జనవరి 11 నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది.