Home » Redmi Note 12 67W
Redmi Note 12 Series : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి (Redmi) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ వస్తోంది. అదే.. Xiaomi Redmi Note 12 సిరీస్. స్వదేశమైన చైనాలో అక్టోబర్ 27న ఈ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు షావోమీ ప్రకటించింది.