Home » Redmi Note 12 Fast Charging
Redmi Note 12 Series : ప్రముఖ షావోమీ (Xiaomi) బ్రాండ్ Redmi Note సిరీస్ కింద మూడు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. Redmi Note 12 సిరీస్‌గా పిలిచే ఈ కొత్త లైనప్‌లో 6.7-అంగుళాల OLED డిస్ప్లే, డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 12 ఆధారంగా MIUI 13, Wi-Fi 6 ఉన్నాయి.