Home » Redmi Note 12 Launch in India
Redmi Note 12 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి (Redmi) నుంచి కొత్త 5G స్మార్ట్ఫోన్ వచ్చేసింది. అదే.. Redmi Note 12 ఫోన్.. భారత మార్కెట్లో సరసమైన ధరకే ఈ 5G ఫోన్ అందుబాటులో ఉంది.